Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని..అందుకే ఈ వివాదాలు ?
Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని..అందుకే ఈ వివాదాలు వస్తున్నట్లు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణు స్వామి.. అనంతరం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ కు రూ.2 లక్షల చెక్కు అందజేశారు వేణు స్వామి. అనంతరం వేణు స్వామి మాట్లాడారు. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడు అందుకే ఇలా జరుగుతుందని బాంబ్ పేల్చారు వేణు స్వామి….