Nayanthara who is ashamed of marrying Vignesh

Nayanthara: విజ్ఞేష్ ని పెళ్లి చేసుకొని సిగ్గు పడుతున్న నయన్.. పెళ్లి చేసుకోకుంటే బాగుండు..?

Nayanthara: ఏంటి నయనతార విగ్నేష్ శివన్ ల జీవితంలో వేణు స్వామి చెప్పిందే నిజమవుతుందా.. ఎందుకు నయనతార విగ్నేష్ ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండు అని మాట్లాడింది. ఇంతకీ విగ్నేష్ కి నయనతార కి మధ్య ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు చూద్దాం. నయనతార ఈ మధ్యకాలంలో తన డాక్యుమెంటరీ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఈ డాక్యుమెంటరీ వల్ల ధనుష్ తో గొడవలు జరిగి సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. Nayanthara who…

Read More