Nayanthara didnot even ask for forgiveness

Nayanthara: నయనతారకు బాగా పొగరు.. క్షమించమని కూడా అడగలేదు.?

Nayanthara: నయనతార సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ లు కూడా ఎక్కువగా చేస్తుంది. అలా ఈమె గత ఏడాది ఫెమి9 సానిటరీ నాప్కిన్ అనే సంస్థని స్థాపించింది.అయితే ఈ సంస్థ స్థాపించి ఏడాది గడవడంతో దీనికి సంబంధించిన ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా నయనతార విగ్నేష్ శివన్ లు వచ్చారు.అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన నయనతారపై కొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు.. కనీసం క్షమించమని కూడా కోరలేదు…..

Read More