
Mad 2: మ్యాడ్ స్క్వేర్ “లడ్డుగాడి” కి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న రిలేషన్.. అంత దగ్గరా.?
Mad 2: మ్యాడ్, మ్యాడ్ -2 సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి లడ్డు గాడి క్యారెక్టర్ గుర్తుంటుంది.ముఖ్యంగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన ముగ్గురు హీరోలు అయినటువంటి సంతోష్ శోభన్,నార్నె నితిన్,రామ్ నితిన్ వీరందరితోపాటు లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు క్యారెక్టర్ కూడా చాలా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా మ్యాడ్-2 కి సంబంధించిన ట్రైలర్, టీజర్ అన్నింట్లో కూడా లడ్డు గాడి పెళ్లి అనే సీన్ చాలా వైరల్ అయింది.లడ్డు గాడి క్యారెక్టర్ లో నటించిన…