Vijay Deverakonda Period Drama Film Update

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కోసం భారీ ప్లాన్ చేస్తున్న రాహుల్ సాంకృత్యాన్!!

Vijay Deverakonda: ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి షెడ్యూల్ వచ్చే నెల ప్రారంభమవుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ ఎంట్రీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి….

Read More
High Expectation on Vijay Deverakonda VD12 Movie

VD12: విజయ్ దేవరకొండ అభిమానులను గెలికి వదిలేస్తున్న నిర్మాత నాగవంశీ!!

VD12: విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భారీ అంచనాలతో సన్నద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ వంటి సాఫ్ట్ సబ్జెక్ట్‌లతో పేరుగాంచిన దర్శకుడు. ఆయన ఈ సినిమాతో కొత్త రకం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేషన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటన గురించి ఆసక్తి పెరిగింది. High Expectation on Vijay Deverakonda VD12 Movie నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి…

Read More