
VD12 Title Teaser: VD12 మూవీ టీజర్ కోసం పాన్ ఇండియా హీరోలు!!
VD12 Title Teaser: టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రౌడీస్టార్ విజయ్ దేవరకొండ “VD12”. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ నిన్న అధికారికంగా ప్రకటించారు. VD12 టైటిల్ టీజర్ ఫిబ్రవరి 12న విడుదల కానుంది, అని చిత్రయూనిట్ వెల్లడించింది. దీంతో, ఈ టీజర్ ఎలా ఉండబోతుందో? ఏ విధంగా సంచలనం సృష్టించబోతోందో? అనే ఉత్కంఠ అభిమానుల్లో…