Jana Nayagan Movie: విజయ్ చివరి సినిమాకి సినిమాకి రికార్డు !?
Jana Nayagan Movie: తమిళ సూపర్ స్టార్ విజయ్ (Superstar Vijay) హీరోగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జననాయగన్” (Jana Nayagan) సినిమా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో చివరిదిగా ఉండటంతో, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Jana Nayagan Movie Overseas Rights Record ప్రస్తుతం ఈ సినిమా…