
Venu Swamy: ఆ పొలిటీషియన్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం ఖాయం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.?
Venu Swamy: సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఒక స్టార్ హీరోకి ఉండేటువంటి పేరును సంపాదించుకున్నారు వేణుస్వామి..సాధారణంగా వ్యక్తుల జాతకాలు చెబితే ఆయనకు పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు కానీ, ఎప్పుడైతే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పారో అప్పటినుంచి వేణుస్వామి పేరు చాలా బ్రాడ్ గా వినిపిస్తోంది. ఆయన చెప్పిన వాటిలో కొన్ని విషయాలు నిజమవ్వడంతో ఇక వేణు స్వామిని కలవడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వచ్చి పూజలు…