Rashmika: లైవ్ లో మహేష్ బాబుని అవమానించిన రష్మిక.. ఫ్యాన్స్ ట్రోల్స్.?
Rashmika: చాలా మంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో మాట్లాడే కొన్ని మాటల వల్ల అప్పుడప్పుడు వివాదాల పాలవుతూ ఉంటారు.ఇక వీళ్లు తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరలై ట్రోల్స్ కి గురవుతారు. అయితే తాజాగా రష్మిక మాట్లాడిన మాటలు కూడా ట్రోల్స్ కి దారి తీసాయి.మరి ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి.. ఆమె ఏం మాట్లాడడం వల్ల ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. Rashmika who insulted Mahesh Babu చిన్న…