Vijay: ఒకే హోటల్ రూమ్ లో ఆ హీరోయిన్ తో విజయ్.. సంగీతకు న్యాయం చేయాలంటూ.?
Vijay: తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో హీరో విజయ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన తన నటన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే విజయ్ ఎంత పేరు సంపాదించుకున్నారో పలువురు హీరోయిన్స్ తో రిలేషన్స్ లో ఉండి కూడా అంతే నెగిటివిటీ కూడా సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ తాజాగా ఆ స్టార్ హీరోయిన్ తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. Vijay with…