Vijaya Saireddy: ఏ క్షణమైన విజయ సాయి రెడ్డి అరెస్ట్?

Vijaya Saireddy: వైసీపీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయ సాయి రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా… విజయసాయి రెడ్డికి ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. Vijaya Sai Reddy’s arrest at any moment మంగళగిరి నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి పైన కేసు నమోదు అయింది. కాకినాడ పోర్టుల వాటాలను బదిలీ…

Read More