
Vijayasai Reddy: లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు ?
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ప్రస్తుతం లిక్కర్ స్కామ్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్ లో ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి, విజయ్ సాయి రెడ్డి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం ఏపీ అధికారులు విచారిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… ఏపీ వైసీపీ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. Vijayasai Reddy Shocking Post On liquor Scam ఏపీ లిక్కర్…