Vijayasai Reddy: విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయ సన్యాసమే ?
Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు(శనివారం) రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. Vijayasai Reddy sensational decision రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని… రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ…