
Balakrishna: పదో తరగతి పరీక్షలు రాస్తూ బాలయ్యతో రొమాన్స్ కోసం ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాకే.?
Balakrishna: బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్లు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ కూడా పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తూ బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ కొట్టేయాలని చూసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన సమయంలోనే సినిమాల్లోకి వచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోయిన్లు చిన్న వయసులోనే సినిమాల మీద మోజుతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. Heroine Romance with Balakrishna while writing tenth grade…