
Vinegar: వెనిగర్ వాడుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Vinegar: వెనిగర్ ని మాంసాహార వంటలు, పచ్చళ్ళు, నిల్వ ఆహారాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్రూడ్ వెనిగర్. దీనిని సహజమైన ఆహార పదార్థాల నుంచి తయారు చేస్తారు. యాపిల్, బియ్యం, తేనే, బంగాళదుంపలు ఇలా వివిధ రకాల పదార్థాల నుంచి వెనిగర్ తయారు చేస్తారు. ఇది మంచిదా కాదా అంటే మంచిదనే చెప్పవచ్చు. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి…