
Rajendra Prasad: ఆ సీనియర్ నటి ఇంట్లో రాజేంద్ర ప్రసాద్.. ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే.?
Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పుష్ప టు విడుదల హిట్ అయిన సమయంలో వాడు ఎర్ర చందనం దొంగతనం చేసే దొంగ వాడు హీరో ఏంటి.. వాడు విలన్ అంటూ పుష్ప-2 లో నటించిన హీరో అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అలాగే రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్లో క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. Rajendra Prasad is in…