Keerthy Suresh:కీర్తి సురేష్ రెండు పెళ్లిళ్లు.. వెలుగులోకి షాకింగ్ నిజం..?
Keerthy Suresh: కీర్తి సురేష్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోయిన్.. అలాంటి ఈమె త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకొని ఆయనకు భార్యగా వెళ్లనుంది. అయితే వీరి వివాహం గోవాలో దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇదే తరుణంలో ఈమె పెళ్లి రెండుసార్లు జరగబోతుందని కొన్ని వార్తలు ఊపందుకున్నాయి.. Two marriages…