NTR: నగలతో పారిపోయి వచ్చి ఎన్టీఆర్ తో పెళ్లి..ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా.?
NTR: తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు అన్న ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ కొన్ని వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ అంటే అప్పట్లో చాలామంది అమ్మాయిలు పిచ్చిగా ఇష్టపడేవారు. చేసుకుంటే అలాంటి వ్యక్తిని చేసుకోవాలని భావించేవారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకుంటానని…