Chiranjeevi: చిరంజీవికి నితిన్ భార్యకి మధ్య రిలేషన్.. షాకింగ్ సీక్రెట్.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో స్టార్ డం పొందిన వారిని పక్కన పెడితే, స్టార్ హోదా కోసం కొట్టుమిట్టాడుతున్న హీరోలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్. ఒక సినిమా హిట్ అయితే మరో రెండు సినిమాలు ఫ్లాప్ అనే విధంగా వీరి కెరియర్ కొనసాగుతోంది. అయినా వీరి క్రేజ్ మాత్రం అభిమానుల్లో తగ్గడం లేదని చెప్పవచ్చు. అలా నితిన్ పడుతూ లేస్తూ సినిమాలు చేస్తున్న సమయంలోనే శాలిని అనే అమ్మాయితో లవ్…