Soundarya: మంచు ఫ్యామిలీలోని అందరి కన్ను సౌందర్య బంగ్లా మీదే.. 100 కోట్ల వ్యాల్యూ.?
Soundarya: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం కొడుకులు క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం ఎంతోమందికి ఆశ్చర్యం అనిపిస్తోంది.ముఖ్యంగా డిసిప్లేన్ అంటూ మాట్లాడే మోహన్ బాబుకి ఇది కాస్త అవమానమే అని చెప్పుకోవచ్చు. అయితే ఆస్తుల విషయంలోనే వీరి మధ్య గొడవ జరుగుతుందని సమాచారం. Everyones eyes in the Manchu family are Soundarya bungalow ముఖ్యంగా మోహన్ బాబు…