Pushpa-2: పుష్ప-2 లో అనసూయ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. చేసుంటే వేరే లెవల్..?
Pushpa-2: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు. పుష్ప2 చిత్రం అద్భుతమైన రేంజ్ లో హిట్ అయింది. దీంతో ఈ సినిమాపై జనాలకు మరింత హైప్ పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అయి రెండో రోజు వచ్చినా కానీ థియేటర్లలో తాకిడి మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమా సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళుతున్న తరుణంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. The star heroine…