Rambha: రంభ కాపురంలో నిప్పులు పోసిన హీరోయిన్.. పాపం అంత బాధపడిందా.?
Rambha: సాధారణంగా చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రంభ. 90s లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది రంభ. అలాంటి ఈమె ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకొని తన సొంత లైఫ్ ను అనుభవిస్తుంది.. అలాంటి రంభ జీవితం ఒక హీరోయిన్ వల్ల కాస్త ఇబ్బందుల పాలయిందట. ఇంతకీ ఆ హీరోయిన్…