Virat Kohli Suffers Injury Scare In Nets Ahead of Champions Trophy Final

IND VS NZ: ఫైనల్‌ మ్యాచ్‌ కు కోహ్లీ దూరం ?

IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. Virat Kohli Suffers Injury Scare In Nets Ahead of Champions Trophy Final దుబాయ్‌ లోని అంతర్జాతీయ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌…

Read More