Ipl 2025: ఇవాల్టి నుంచి విశాఖలో ఐపీఎల్ 2025 టికెట్లు !

Ipl 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయ్యాయి. ఈనెల 22వ తేదీ నుంచి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్లు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అటు 10 జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. IPL 2025 tickets available…

Read More