
Keerthy Suresh: అన్నీ బాగుంటే కీర్తి సురేష్ ఆ స్టార్ హీరో కి భార్య అయ్యేది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.?
Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడం అంటే కత్తి మీద సాము లాంటిదే.. ముఖ్యంగా కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ తో వస్తారు అయినా వారికి స్టార్డం అనేది అస్సలు రాదు. కానీ కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి చిన్న చిన్న సినిమాలతో అడుగు పెడతారు. ఆ చిత్రాలే వారికి ఓవర్ నైట్ లో స్టార్లను చేసి పెడతాయి. అలా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ ఆమె స్టార్ గా…