Vishal Looks: వణుకుతున్న చేతులు.. మారిన మొహం.. విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన!!
Vishal Looks: తమిళ హీరో విశాల్ యొక్క ఆరోగ్యం ప్రస్తుతం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల “మదగజరాజా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఆరోగ్యంగా కనిపించకపోవడం, సన్నబడి ఉండడం అభిమానులలో తీవ్ర భయాందోళన సృష్టించింది. ఈ ఈవెంట్లో విశాల్ అనారోగ్యంగా కనిపించడంతో, ఆయన ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయి. తన ఆరోగ్య పరిస్థితి కంటే, ఎప్పుడూ శక్తివంతంగా కనిపించే విశాల్, ప్రస్తుతం తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం వస్తోంది. Vishal Looks Unwell…