
Vishnu Priya Viral Video:
Vishnu Priya Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తమ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ, కుర్రకారును ఫిదా చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు విష్ణు ప్రియ. ఇటీవల ఆమె చిన్ననాటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. Actress Vishnu Priya Viral Video ఈ వైరల్…