Vishnu shocking comments on sugar in the generator

Vishnu: జనరేటర్ లో చక్కెర.. మనోజ్ చావు కోసమే.. విష్ణు షాకింగ్ కామెంట్స్.?

Vishnu: మంచు ఫ్యామిలీ గురించి ఈ మధ్యకాలంలో ఎన్నో వార్తలు నెట్టింట్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మంచు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ప్రతిసారి మంచు విష్ణు నన్ను చంపాలని చూస్తున్నాడని, ఎక్కడ దొరికితే అక్కడ నన్ను లేపేస్తాడని,ఒక్కడే హ్యాపీగా ఉందామని చూస్తున్నాడని ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. Vishnu shocking comments…

Read More