Vishwak Sen: విశ్వక్ సేన్ ఓవర్ కాన్ఫిడెన్స్.. సినిమా క్యాన్సిల్ చేసి షాక్ ఇచ్చిన నిర్మాత.?
Vishwak Sen: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో అద్భుతమైన హిట్స్ తో దూసుకుపోతున్న హీరో విశ్వక్ సేన్.. తెలుగు ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అనే పేరుతో దూసుకుపోతున్న ఈ యువ హీరో ఏ సినిమాలో చేసిన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుంటారు. ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం చూపించాలనే ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏదో ఒక రకంగా కొత్తగా కనిపించేలా డిజైన్ చేసుకుంటారు. ఆ విధంగా ఎంతో డెడికేషన్ తో పనిచేసే విశ్వక్…