Vishwak Sen: నా లేడీ ఫోటో దానికి వాడకండి.. పచ్చిగా మాట్లాడిన విశ్వక్ సేన్..?
Vishwak Sen: యంగ్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విశ్వక్ సేన్ గత ఏడాది మెకానిక్ రాఖి మూవీ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ సినిమా రిజల్ట్ రిపీట్ కాకుండా లైలా అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. లైలా మూవీ లో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కూడా కనిపిస్తారు. Vishwak Sen: Dont use my lady photo for that…