Vishwak Sen Bold Experiment in Laila

Vishwak Sen: ఇంటర్నషనల్ ఫిగర్ ను కెపీహెచ్బీ ఫిగర్ అంటారెంట్రా.. విశ్వక్ సేన్ బోల్డ్ కామెంట్స్!!

Vishwak Sen: విశ్వక్ సేన్ తన కెరీర్‌లో మరో వినూత్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైలా’ ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకవైపు మగవాడిగా కనిపిస్తుండగా, మరోవైపు ప్రత్యేకమైన లేడీ గెటప్‌లో కనిపించనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…

Read More