Vishwambhara Movie Songs Latest News

Vishwambhara: “విశ్వంభర” కోసం నాగశ్విన్ ఎంతవరకు నిజం?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా, యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ “విశ్వంభర”. ఈ సినిమా గ్రాండ్ విజువల్స్ తో రూపొందించబడుతుండగా, VFX (విజువల్ ఎఫెక్ట్స్) పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేకర్స్ భావించారు. అయితే, టీజర్ విడుదల తర్వాత కొన్ని VFX కామెంట్స్ రావడంతో, క్యాలిబర్ పెంచేందుకు మేకర్స్ మరింత గట్టిగా పనిచేస్తున్నారు. Vishwambhara: Truth Behind Nag Ashwin Rumors ఇందులో ఆసక్తికరమైన పుకారు ఏమిటంటే, “కల్కి 2898…

Read More