Vishwambhara: లేటెస్ట్ న్యూస్.. విశ్వంభర లో చిరంజీవి కామెడీ & యాక్షన్!!
Vishwambhara: టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో high budget film “విశ్వంభర” లో నటిస్తున్నారు. ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో massive excitement నెలకొంది. చిరంజీవి ఈ సినిమాలో తన comedy timing & action తో అభిమానులను అలరించనున్నట్లు టాక్. ఇప్పటికే “విశ్వంభర” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Vishwambhara to Feature Comedy & Action ఈ fantasy action entertainer తర్వాత మెగాస్టార్ చిరంజీవి solid lineup…