Vishwambhara Movie Songs Latest News

Vishwambhara Movie: “విశ్వంభర” పైనే మెగా ఫ్యాన్స్ ఆశలు.. విడుదల తేదీ తో మరింత పెరుగుతున్న ఒత్తిడి..!!

Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి 2025న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన వార్త సోషల్ మీడియా వేదికగా అభిమానులలో ఆసక్తి రేకెత్తించింది. Vishwambhara Movie May 9 Release వార్తల ప్రకారం, “విశ్వంభర” 2025 మే 9న విడుదల కానుంది. ఈ…

Read More