Comedian Viva Harsha Seeks Public Help

Viva Harsha: సహాయం కోరుతున్న వైవా హర్ష..కుటుంబం కోసం కన్నీళ్లు పెడుతూ ఎమోషనల్!!

Viva Harsha: తన హాస్యంతో ప్రేక్షకుల మన్ననలు గెలుచుకున్న వైవా హర్ష ఇటీవల తన అభిమానులను ఉద్వేగపరచే ఒక వీడియోతో ఆశ్చర్యపరిచారు. ఈ ఎమోషనల్ వీడియోలో, ఆయన 91 ఏళ్ల అంకుల్‌ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. తీరని ఆందోళనతో హర్ష తన అంకుల్‌ను కనుగొనడంలో ప్రజల సహాయం కోరారు. ముఖ్యంగా, ఆయన చివరిసారి వైజాగ్‌లోని కంచరపాలెం ప్రాంతంలో కనిపించినట్లు చెప్పారు. Comedian Viva Harsha Seeks Public Help హర్ష…

Read More