NTR And Hrithik Roshan: చరణ్ తో సెట్ అయినట్లు హృతిక్ తో వర్కౌట్ అయ్యేనా తారక్?
NTR And Hrithik Roshan: “నాటు నాటు” పాటతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించారు. సంగీతం, డాన్స్, మరియు ప్రదర్శనతో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను కూడా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. అంతేగాక, ఈ పాటకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు రావడం, తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై ఉంచింది. NTR And Hrithik Roshan Dance in WAR 2 ఇప్పుడు అదే మేజిక్‌ను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి…