NTR Powerful Role: వార్ 2 లో ఎన్టీఆర్ విలన్? బిగ్గెస్ట్ క్లాష్ అఫ్ ది డికేడ్!!
NTR Powerful Role: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తాజా బ్లాక్‌బస్టర్ దేవర (Devara) తర్వాత, ఆయన అభిమానులు వార్ 2 (War 2) సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా, బాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచనుందని అంచనా. Jr NTR Powerful Role In War…