David Warner: 11 ఏళ్ల తర్వాత అర్థ శతకం చేసిన వార్నర్ ?
David Warner: బిగ్ బాష్ లీగ్ 2024 16వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హఫ్ సెంచరీతో మెరిసాడు. అది కూడా సరిగ్గా 11 ఏళ్ల తర్వాత కనిపించడం గమనార్హం. అంటే డేవిడ్ వార్నర్ చివరిసారిగా 2013లో బిబిఎల్ లో అర్థ శతకం సాధించాడు. 2024 బిగ్ బాష్ 16వ మ్యాచ్ లో మెల్బోర్న్ రెనేగేడ్స్ వర్సెస్ సిడ్ని థండర్ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. David Warner Warner scored a…