
Anushka: అనుష్క వల్ల హీరోయిన్ జీవితం నాశనం అయిందా.. నమ్మించి.?
Anushka: ఏంటి అనుష్క శెట్టి కారణంగా మరో హీరోయిన్ జీవితం నాశనం అయిందా? అసలు అనుష్క శెట్టి చేసిన తప్పేంటి.. ఆ హీరోయిన్ జీవితం నాశనం అవ్వడానికి ఈ హీరోయిన్ ఎలా కారణమైంది అనేది ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ఎన్నో సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్.ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.అలా అనుష్క అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి…