
Health: బరువు తగ్గడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు.. 10 రోజుల్లో రిజల్ట్ ?
Health: నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్య అధిక బరువు. విపరీతంగా తినడం వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. ఇక మరి కొంత మంది ఎంత తిన్నప్పటికీ బరువు పెరగరు. చాలా సన్నగా, బక్క పలుచగా ఉంటారు. అలాంటివారు బరువు పెరగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక బరువు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకున్నట్లయితే సులభంగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగాలంటే రోజుకి కనీసం నాలుగు, ఐదు…