
Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోతే భార్య కూడా పక్కన లేదు.. అన్ని నేనే అయ్యా..?
Uday Kiran: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు, ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఉదయ్ కిరణ్ అప్పటికే ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరినీ దాటిపోయి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఓవర్ నైట్ లోనే ఆయన పేరు ఆకాశానికి ఎక్కింది. అలా కెరియర్ లో కొనసాగుతున్న తరుణంలోనే ఒక్కసారిగా ఆయనకు అనుకోని పరిస్థితులు ఎదురై చివరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవహారాలని, చాలామంది అంటుంటారు….