Who is Himani Mor, Olympian Neeraj Chopra's wife

Neeraj Chopra Wife: నీరజ్ చోప్రా భార్య ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే ?

Neeraj Chopra Wife: భారతదేశపు సూపర్ స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 మొదటి నెలలోనే దేశం మొత్తానికి బిగ్ షాకింగ్ న్యూస్ అందించాడు. ఒలింపిక్ స్వర్ణం రజత పతక విజేత నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నారు. వెటరన్ అథ్లెట్ ఎటువంటి హడావిడి లేకుండా తన కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జనవరి 19 శనివారం రోజున సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారు. పెళ్లి చేసుకున్న…

Read More