Will that romantic star Heroine grab land

Heroine: ఆ శృంగార తార ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు చేస్తుందా.?

Heroine: మన దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో ఒకేత్తయితే బాలీవుడ్ ఇండస్ట్రీ మరో ఎత్తు.. ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు ఒక రోల్ మోడల్ గా చెప్పవచ్చు.. ఎలాంటి కొత్త ట్రెండ్ అయిన ఈ ఇండస్ట్రీ నుంచే ప్రారంభం అవుతుంది. అలాంటి బాలీవుడ్ లో మంచి గుర్తింపుతో దూసుకుపోయినటువంటి బోల్డ్ హీరోయిన్లలో సన్నీలియోన్ ఒకరు.. ముఖ్యంగా ఈమె శృంగార తారగా అందరికీ పరిచయమైంది…..

Read More