Do you eat sweet potato in winter

Sweet potato: చలికాలంలో చిలకడదుంప తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Sweet potato: చిలకడదుంప తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇది తియ్యగా, రుచిగా ఉంటుంది. చిలగడ దుంప ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తిన్నట్లయితే పోషకాహార లేమిని అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిలగడ దుంపలను పండ్లు, కూరగాయలు రెండింటి రెండు విధాలుగా వాడవచ్చు. Sweet potato Do you eat sweet potato in winter ఎందుకంటే వీటిని పచ్చిగా, ఉడకబెట్టి రెండు…

Read More