Health: సిస్టం ముందు గంటల త్వరపడి కూర్చుతున్నారా.. అయితే డేంజర్ తప్పదు ?

Health: ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణంగా ఆఫీసులలో కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోని పనిచేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కదలిక లేని లైఫ్ స్టైల్ తో ప్రాణాపాయమని హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా అధ్యయనంలో వెల్లడించింది. కూర్చొని పనిచేసే లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ గంటల తరబడి కూర్చొని పని చేయక తప్పడం లేదు. Health Are you sitting in a hurry before the system…

Read More