Andhra Pradesh Work From Home Survey

Work From Home: చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిమోట్ వర్క్ ఛాన్స్!!

Work From Home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) అవకాశాలను విస్తృతంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ఆధారంగా సర్వే నిర్వహించనుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి, 18-50 సంవత్సరాల మధ్య ఉన్న వారి స్కిల్స్, విద్యా అర్హతలు, ఉద్యోగ స్థితి గురించి వివరాలు నమోదు చేస్తారు. ఈ సర్వే మార్చి 1 నుంచి 10 వరకు జరుగుతుంది….

Read More