Working Women Creche

AP Cabinet Approves KIMS Land Allocation

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్!!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆరోగ్య మరియు విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కిమ్స్ (KIMS) మెడికల్ కాలేజీకి సంబంధించిన భూమి కేటాయింపుల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారు. IMA నిబంధనల ప్రకారం, మెడికల్ కాలేజీని…