World Chess Champion Gukesh Trolling On Chandrababu

World Chess Champion Gukesh: ప్రపంచ ఛాంపియన్ గా గుకేష్..చంద్రబాబుపై ట్రోలింగ్‌ ?

World Chess Champion Gukesh: భారతదేశానికి చెందిన గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా గెలిచాడు. సింగపూర్ లో అతను టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో చైనా ఆటగాడు దిన్ లిరెన్ ను ఓడించి గుకేష్ విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అతి చిన్న వయస్కుడైన ఆటగాడు గుకేష్ కావడం విశేషం. World Chess Champion Gukesh World Chess Champion Gukesh Trolling On Chandrababu ఇతను 18 ఏళ్లకే…

Read More