WPL Auction 2025: WPL వేలంలో జాక్‌పాట్ కొట్టిన సిమ్రాన్..జట్ల పూర్తి వివరాలు ఇవే !
WPL Auction 2025: ఆదివారం బెంగళూరులో జరిగిన WPL వేలంలో సిమ్రాన్ షేక్ కు భారీ ధర వచ్చింది. రూ.10 లక్షల బేస్ ధర నుండి షేక్‌ను ₹1.9 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. డియాండ్రా డోటిన్ ను కూడా ₹50 లక్షల నుంచి ₹1.7 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. డేనియెల్లా గిబ్సన్, ప్రకాశిక నాయక్‌లను వరుసగా ₹30 లక్షలు, ₹10 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. భారత వెటరన్ స్నేహ…