Saif Ali Khan Attack: సైఫ్ దాడి కేసులో కొత్త మలుపు.. సైఫ్ మెడకే చుట్టుకుంటున్న కేసు!!
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకాష్ అనుకోకుండా చిక్కుకుపోయాడు. CCTV Footage లో నిందితుడి ముఖం ఆకాష్ ముఖంతో పొరపాటుగా మ్యాచ్ కావడంతో దుర్గ్ స్టేషన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు నిందితుడిని గుర్తించిన తరువాత మూడు రోజుల్లోనే పోలీసులు ఆకాష్‌ను విడుదల చేశారు. కానీ అప్పటికే అతని మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. Akash Wrongfully Arrested in…